Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌కు రావాలని రాహుల్‌కు రామచందర్ సవాల్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:47 AM జాతీయంGeneral
పార్లమెంట్‌కు రావాలని రాహుల్‌కు రామచందర్ సవాల్ - Udayam
ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ రాహుల్ గాంధీ చేసిన సవాల్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు స్పందించారు. దమ్ముంటే పార్లమెంట్‌కు రావాలని, ఆయన విదేశీ సంబంధాలను బయటపెడతామని అన్నారు. రాహుల్‌కు ప్రజాస్వామ్యం, పార్లమెంట్ భాష అర్థం కావడం లేదని, ప్రతిపక్ష నేతగా ఉన్నా సభలో చర్చకు ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...