Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అణుదాడి జరిగితే 24 గంటలు సురక్షిత ప్రాంతాల్లో ఉండండి: ఇరాన్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 11:14 AM అంతర్జాతీయంGeneral
అణుదాడి జరిగితే 24 గంటలు సురక్షిత ప్రాంతాల్లో ఉండండి: ఇరాన్ - Udayam
అమెరికా అణుదాడి చేయొచ్చనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. దాడి జరిగితే రేడియేషన్‌ నుంచి రక్షణకు ఏసీలు ఆపి, బయటి గాలి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలని సూచించింది. 24 గంటలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, ప్యాక్ చేసిన ఆహారం తీసుకోవాలని తెలిపింది. బయట ఉన్నప్పుడు వెలుగు వచ్చిన వైపు చూడకుండా తల, ముఖాన్ని కప్పుకుని నేలపై పడుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...