Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాను ఎఫెక్ట్‌.. స్థానిక ఎన్నికల వాయిదాపై యోచన

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 11:17 AM అమరావతిGeneral
తుఫాను ఎఫెక్ట్‌.. స్థానిక ఎన్నికల వాయిదాపై యోచన - Udayam
మురుసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నేడు కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా చర్చించనున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో పోలింగ్ నిర్వహణ కష్టమని అధికారులు భావిస్తున్నారు. చర్చల అనంతరం పోలింగ్‌పై తుది నిర్ణయం వెలువడనుంది.

Comments

G
Loading comments...