Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవళిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 11:18 AM హైదరాబాద్General
ప్రవళిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం - Udayam

Photo Gallery

ప్రవళిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం - gallery image 1
ప్రవళిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం - gallery image 2
ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఆమె తల్లిని పరామర్శించి, ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. బ్యాంకు ప్రమాద బీమా కింద రూ.కోటి కూడా అందనుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...