Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో మళ్లీ హింస

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:46 PM జాతీయంGeneral
మణిపూర్‌లో మళ్లీ హింస - Udayam
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. మూడు లియాంగ్‌మై నాగ గ్రామాలపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టడంతో ఈ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక గ్రామస్థుడికి బుల్లెట్‌ గాయం కాగా, భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశాయి. వరుస దాడులతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...