Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

42 మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు

Follow Udayam on Google
సాయి తేజ Aug 13, 2026 3:50 PM వనపర్తిGeneral
42 మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు - Udayam
ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో మెడికల్ షాపుల వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. వైద్యులు తమ ఆస్పత్రుల్లోని దుకాణాల్లో లభించే మందులనే రోగులకు రాస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చాలా చోట్ల ఫార్మాసిస్టులు లేకుండానే సర్టిఫికెట్లను అద్దెకు తీసుకొని విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనలు పాటించని 42 దుకాణాల లైసెన్సులు రద్దు చేసినట్లు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ రష్మి తెలిపారు.

Comments

G
Loading comments...