Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వారీల్లో నిబంధనల ఉల్లంఘన

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:49 AM మెదక్General
క్వారీల్లో నిబంధనల ఉల్లంఘన - Udayam
నిబంధనలు విస్మరించి కంకర, ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు చేపట్టిన నిర్వాహకులు రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. విజిలెన్స్, సీఐడీ విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అనుమతించిన దానికంటే ఎక్కువ లోతులో, ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలు జరిపినట్లు తేలింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపణలున్నాయి.

Comments

G
Loading comments...