Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినూత్నంగా 80 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 7:01 PM రాజన్న సిరిసిల్లGeneral
వినూత్నంగా 80 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం వేడుకలు - Udayam
గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినూత్నంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 80ఏళ్ల స్వతంత్రం, 80 మొక్కలతో, 80 ఆకృతిని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణతో దేశభక్తిని మెలవిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...