వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం కాకతీయ విద్యా నికేతన్ విద్యార్థులు అంతర్జాతీయ ఓజోన్ పొరను దినోత్సవం ను విన్నుత్న రీతిలో ప్రదర్శించారు.
కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ ఓజోన్ పొర ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల వెలబడే క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర క్షీణిస్తుందని, ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే అతి నీల రోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని సమస్త జీవకోటిని రక్షిస్తుందన్నారు.
Comments
Loading comments...

