వార్తలకు తిరిగి వెళ్లండి
పరిశ్రమలు, డేటా సెంటర్లు, పట్టణ మౌలిక వసతుల విస్తరణతో తెలంగాణలో ఇంధన అవసరాలు పెరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యూహం ఉందని పేర్కొన్నారు.
పునరుత్పాదక, సంప్రదాయ విద్యుత్‌తో పాటు ఏఐ వినియోగం ద్వారా ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

