వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని మోదీ జన్మదినానికి ఒక రోజు ముందు పాట్నాలో బీజేపీ కార్యకర్తలు ఆయన కటౌట్‌కు ఆరతి ఇచ్చారు. అనంతరం కటౌట్‌కు పాలతో అభిషేకం చేశారు.
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

