వార్తలకు తిరిగి వెళ్లండి

తనకు తెలియకుండా భార్యకు వైద్యులు అబార్షన్ చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. వినుకొండ మండలం కొప్పుకొండకు చెందిన దంపతుల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. గర్భిణిగా ఉన్న భార్య పుట్టింటికి వెళ్లగా, కుటుంబ సభ్యులు ఆమెను వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు అబార్షన్ చేశారని భర్త ఆరోపించారు. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
Comments
Loading comments...

