వార్తలకు తిరిగి వెళ్లండి
సింగపూర్ ప్రతినిధి బృందం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో కలిసింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది.
మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీ, నెట్‌జీరో అంశాలపై ప్రతినిధి బృందం సీఎంతో చర్చించింది.
Comments
Loading comments...

