Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశ్వర్ సాయి భార్య బలవన్మరణ యత్నం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:54 PM హైదరాబాద్General
గాయకుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య బలవన్మరణానికి యత్నించారు. ఈ పోరాటంలో తాను మోసపోయానని, ఈశ్వర్ లేకుండా బతకలేనని ఆడియోలో పేర్కొంది. తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ ఆడియో విడుదల చేశారు. తన జీవితాన్ని ఆగమాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శరణ్య పరిస్థితి విషమంగా ఉంది.

Comments

G
Loading comments...