వార్తలకు తిరిగి వెళ్లండి
తమ ప్రభుత్వానికి ప్రతి ఆడబిడ్డ సమానమేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రతి మహిళకు సమాన గౌరవం, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

