వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ కొండాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో హైలెట్స్ హోటల్‌లో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఇద్దరూ అస్సాంకు చెందినవారిగా గుర్తించారు.
Comments
Loading comments...

