వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనపై ఓ అధికారి లైంగిక దాడికి పాల్పడ్డారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని నోట్‌లో పేర్కొన్నట్లు వారు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

