వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు పట్టణంలోని గోల్డెన్ ఫ్రేమ్స్ దుకాణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నైవేద్యంగా పెట్టిన లడ్డూపై వినాయకుడి రూపం కనిపించిందని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఉదయం పూజల సందర్భంగా లడ్డూపై గణేశుడి ఆకృతి, తొండం, చెవుల రూపాలు స్పష్టంగా కనిపించినట్లు నిర్వాహకుడు వడ్డీకిచెర్ల రాహుల్ నేత పేర్కొన్నారు.
ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

