వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరై అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు.
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన, మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

