Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో కనువిందు చేసిన గణనాథులు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:39 AM పల్నాడు General
వినుకొండలో కనువిందు చేసిన గణనాథులు - Udayam
వినుకొండ పట్టణంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో వివిధ ఆకృతుల్లో గణేశ విగ్రహాలను ఏర్పాటు చేశారు. నృత్య, నాగమయ, మట్టి, అభయ, పంచముఖ గణపతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండపాల వద్ద నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణంలో పండగ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...