Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో కౌంటింగ్‌కు ఓట్ల కట్టల ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:46 AM పల్నాడు General
వినుకొండలో కౌంటింగ్‌కు ఓట్ల కట్టల ఏర్పాటు - Udayam
వినుకొండ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలైన ఓట్లను వార్డుల వారీగా విభజించి కట్టలుగా కట్టే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కౌంటింగ్ సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల బండిలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...