Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:37 AM పల్నాడు General
వినుకొండలో జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ - Udayam
వినుకొండలోని లయోలా పాఠశాలలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే కౌంటింగ్ కేంద్రంలోకి మీడియా ప్రతినిధులను అధికారులు అనుమతించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాసులు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించకపోవడంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాసులు జారీ చేసిన తర్వాత అనుమతి నిరాకరించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Comments

G
Loading comments...