వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏటూరునాగారం ఐటీడీఏ పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్భారులో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గిరిజనులు వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చి తమ సమస్యలపై వినతులు ఇస్తున్నారు.
అయితే రెండేళ్లలో సుమారు వెయ్యికిపైగా వినతులు వస్తే.. వాటిలో కనీసం వంద కూడా పరిష్కారానికి నోచుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

