Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 6:36 PM పార్వతీపురం మన్యంGeneral
వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే - Udayam
పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...