Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విన్నపం వినమ్మా.. ఛఠీ మాత!

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:39 AM జాతీయంవినోదం
విన్నపం వినమ్మా.. ఛఠీ మాత! - Udayam
సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా జంటగా నటించిన ‘ది వివాన్‌’ చిత్రం నుంచి ‘ఛఠీ మైయా’ భక్తి గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కౌశల్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు విశాల్‌ మిశ్రా స్వరాలు సమకూర్చి ఆలపించారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తమన్నా పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Comments

G
Loading comments...