వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రవణ్, మలైకా టి.వాసుపల్ జంటగా నటిస్తున్న ‘చకోర - లూనార్ లవ్ బర్డ్’ నుంచి ‘ధమ్ ధమ్’ పాట విడుదలైంది. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ ఈ గీతాన్ని విడుదల చేశారు.
ప్రిన్స్ హెన్రీ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అభిఖ్య తనికెళ్ల ఆలపించారు. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 8న విడుదల కానుంది.
Comments
Loading comments...

