వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘418’. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించినట్లు చిత్రబృందం తెలిపింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
Comments
Loading comments...

