వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో మార్పుల కారణంగా ఒకానొక సమయంలో పూర్తిగా నటనకు స్వస్తి చెప్పాలని భావించినట్లు నటి సమంత తెలిపారు. ఆ సమయంలో వైద్యుల సలహా మేరకు పలు వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు.
అనారోగ్యంతో ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొనడం ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పారు.
Comments
Loading comments...

