Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్‌ నుంచి చరణ్ ఔట్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:47 AM జాతీయంవినోదం
బిగ్‌బాస్‌ నుంచి  చరణ్ ఔట్ - Udayam
మహాపరీక్షలో భాగంగా జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో తక్కువ ఓట్లు రావడంతో చరణ్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. తనను బలిపశువుని చేయలేదని తోటి కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ చరణ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Comments

G
Loading comments...