Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబరు 4న ‘వృషకర్మ’

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:46 AM జాతీయంవినోదం
డిసెంబరు 4న ‘వృషకర్మ’  - Udayam
నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాల మేళవింపుతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య పాత్ర చిత్రీకరణ పూర్తయిందని పేర్కొంది.

Comments

G
Loading comments...