వార్తలకు తిరిగి వెళ్లండి

పాటల కాపీరైట్ వివాదానికి సంబంధించి సంగీత దర్శకుడు ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పాటలను వాణిజ్యంగా ఉపయోగిస్తున్నారని సరిగమ ఆరోపించింది.
ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జవాబు ఇవ్వాలని ఇళయరాజాను హైకోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

