వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో విరామం తీసుకున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పాలని భావించినట్లు నటి సమంత తెలిపారు. వైద్యుల సూచనతో పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.
వ్యాపారవేత్తగా మారిన తర్వాత జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు. ‘సిటాడెల్’ షూటింగ్‌లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డానన్నారు.
Comments
Loading comments...

