వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ సినిమా బుకింగ్స్, కలెక్షన్స్, డిస్ట్రిబ్యూటర్ల స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని నటుడు రవితేజ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు.
యావరేజ్ సినిమాలు, హిట్లు, ఫ్లాప్‌లు ఉంటాయని.. కానీ ‘ఇరుముడి’ తనకు విపరీతమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిందని రవితేజ పేర్కొన్నారు.
Comments
Loading comments...

