వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ లో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు విధివిధానాలు జారీ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు గ్రామాల్లోని మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఒకవేళ అంతకుమించి లోడ్ అవసరమైతే నిబంధనల ప్రకారం తాత్కాలిక (టెంపరరీ) కనెక్షను దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

