వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ పరిస్థితుల మార్పులతో జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తాత్కాలిక విద్యుత్ కోతలు తప్పడం లేదని మన్యం ఎలక్ట్రికల్ ఎస్ఈ తెలిపారు.
పవన, జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో విద్యుత్ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

