Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విండీస్‌తో తొలి టీ20లో భారత్‌ ఫస్ట్‌ బౌలింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:40 PM జాతీయంక్రీడలు
విండీస్‌తో తొలి టీ20లో భారత్‌ ఫస్ట్‌ బౌలింగ్‌ - Udayam
వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.నమన్‌ ధిర్‌ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు భారత్‌ తుది జట్టులో అభిషేక్‌ శర్మ,సంజు శాంసన్‌,ఇషాన్‌ కిషన్‌,శ్రేయస్‌ అయ్యర్‌,తిలక్‌ వర్మ,శివమ్‌ దూబె,నమన్‌ ధిర్‌,అక్షర్‌ పటేల్‌,అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌,మయాంక్‌ యాదవ్‌ ఉన్నారు.

Comments

G
Loading comments...