Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌తో తొలి టీ20.. రికార్డులపై అభిషేక్ కన్ను

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 8:53 PM జాతీయంక్రీడలు
విండీస్‌తో తొలి టీ20.. రికార్డులపై అభిషేక్ కన్ను - Udayam
వెస్టిండీస్‌తో లక్నో వేదికగా రేపు జరగనున్న తొలి టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో పలు మైలురాళ్లను చేరుకునే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో పాటు మరిన్ని పరుగులు చేస్తే అరుదైన రికార్డులు తన పేరుపైకి మార్చుకోనున్నాడు.

Comments

G
Loading comments...