Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌ చేతిలో భారత్‌ ఓటమి.. నిష్క్రమణ

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 2:23 PM జాతీయంక్రీడలు
విండీస్‌ చేతిలో భారత్‌ ఓటమి.. నిష్క్రమణ - Udayam
వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2026లో ఇండియా ఛాంపియన్స్‌ సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. షార్జాలో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌ 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 110/8 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో చాడ్విక్‌ వాల్టన్‌ 60 పరుగులతో రాణించడంతో విండీస్‌ 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి గెలిచింది.

Comments

G
Loading comments...