Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెన్‌షా అరుదైన ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:17 AM జాతీయంక్రీడలు
రెన్‌షా అరుదైన ప్రపంచ రికార్డు - Udayam
ఆస్ట్రేలియా బ్యాటర్‌ మ్యాట్‌ రెన్‌షా టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 272 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే టెస్టులో 250కి పైగా పరుగులు చేసి, కనీసం రెండు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Comments

G
Loading comments...