Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌ కెప్టెన్సీపై ముంబై క్లారిటీ

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:14 AM జాతీయంక్రీడలు
రోహిత్‌ కెప్టెన్సీపై ముంబై క్లారిటీ - Udayam
2027 ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ అవుతాడన్న వార్తలను ఫ్రాంచైజీ వర్గాలు ఖండించాయి. వచ్చే సీజన్‌ కెప్టెన్‌ ఎంపికపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశాయి. హార్దిక్‌ పాండ్యా జట్టును వీడితే సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, మిచెల్‌ సాంట్నర్‌ ప్రత్యామ్నాయాలుగా ఉన్నట్లు తెలిపాయి. అయితే హార్దిక్‌ జట్టును వీడతాడన్న ప్రచారంపైనా స్పష్టత లేదు.

Comments

G
Loading comments...