Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలక్‌, సంజూ ముందున్న సిక్సర్ల రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:05 AM జాతీయంక్రీడలు
తిలక్‌, సంజూ ముందున్న సిక్సర్ల రికార్డు - Udayam
వెస్టిండీస్‌తో ఉప్పల్‌లో జరిగే నాలుగో టీ20లో భారత ఆటగాళ్లు తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ అరుదైన రికార్డులపై కన్నేశారు. తిలక్‌ మరో 10 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. సొంతగడ్డపై ఈ ఘనత సాధించే అవకాశం అతడిని ఊరిస్తోంది. మరోవైపు సంజూ శాంసన్‌ ఖాతాలో ప్రస్తుతం 98 సిక్సర్లు ఉన్నాయి. ఇంకో రెండు కొడితే అతడూ 100 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.

Comments

G
Loading comments...