వార్తలకు తిరిగి వెళ్లండి

21వ శతాబ్దపు అత్యుత్తమ బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు జోస్ బట్లర్, స్టువర్ట్ బ్రాడ్ మూడో స్థానం ఇచ్చారు.‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో ఈ జాబితాను వెల్లడించారు.
ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తొలి స్థానంలో నిలవగా,ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.గ్లెన్ మెక్గ్రాత్ నాలుగు,పాట్ కమిన్స్ ఐదు, ముత్తయ్య మురళీధరన్ ఆరో స్థానంలో నిలిచారు.
Comments
Loading comments...

