వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో గురువారం ప్రారంభం కానున్న డీపీ వరల్డ్ ఇండియా గోల్ఫ్ ఛాంపియన్షిప్లో శుభాంకర్ శర్మ, అనిర్బన్ లాహిరి నేతృత్వంలో 27 మంది భారతీయులు బరిలోకి దిగనున్నారు. 40 లక్షల డాలర్ల ప్రైజ్మనీతో జరిగే ఈ టోర్నీలో రోరీ మెక్ఇల్రాయ్ సహా ఏడుగురు మేజర్ విజేతలు పాల్గొననున్నారు.
గతవారం కపిల్ దేవ్ ఇన్విటేషనల్ టూర్ ఛాంపియన్షిప్ గెలిచిన శుభాంకర్ మంచి ఊపులో ఉన్నాడు.
Comments
Loading comments...

