Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెండిస్‌ మెరుపులు.. పాక్‌పై లంక విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:22 AM జాతీయంక్రీడలు
మెండిస్‌ మెరుపులు.. పాక్‌పై లంక విజయం - Udayam
పాకిస్థాన్‌తో మూడో టీ20లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో తొలుత పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. దాసున్‌ శానక మూడు వికెట్లతో సత్తాచాటాడు. లక్ష్యాన్ని శ్రీలంక 17.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ 48 బంతుల్లో అజేయంగా 87, కమిందు మెండిస్‌ 40 పరుగులతో రాణించారు.

Comments

G
Loading comments...