Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన టాప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 11:57 AM జాతీయంక్రీడలు
వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన టాప్‌ - Udayam
భారత మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 790 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 652 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. టాప్‌-10లో భారత్‌ నుంచి వీరిద్దరికే చోటు దక్కింది. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో షఫాలీ వర్మ నాలుగో స్థానంలో, స్మృతి ఐదో స్థానంలో ఉన్నారు.

Comments

G
Loading comments...