Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో చరిత్ర సృష్టించిన సూరజ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 2:40 PM జాతీయంక్రీడలు
జపాన్‌లో చరిత్ర సృష్టించిన సూరజ్‌ - Udayam
భారత జాకీ సూరజ్‌ నర్రెడు జపాన్‌ రేసింగ్‌ అసోసియేషన్‌ (JRA) ఆధ్వర్యంలో రేసు గెలిచిన తొలి భారతీయ జాకీగా చరిత్ర సృష్టించారు. ఆగస్టు 22న సప్పోరోలో ఫియర్‌ చాంటర్‌ గుర్రంపై తన రెండో రేసులోనే విజయం సాధించారు. 41 ఏళ్ల సూరజ్‌ ఇప్పటివరకు 2,500కు పైగా కెరీర్‌ విజయాలు సాధించారు. మరో పదేళ్లు రేసుల్లో కొనసాగాలని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...