వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షంతో తాత్కాలికంగా నిలిచిన శోభాయాత్ర గురువారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఉత్సవ నిర్వాహకులు, యువకులు భారీగా తరలివచ్చారు.
పట్టణం గణనాథుడి నామస్మరణతో సందడిగా మారింది. భక్తుల కోలాహలం మధ్య నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

