Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో వినాయక విగ్రహాల తయారీ పూర్తి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 13, 2026 3:26 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో వినాయక విగ్రహాల తయారీ పూర్తి - Udayam
వేములవాడలో వినాయక చవితి వేడుకల కోసం రకరకాల ఆకృతులు, పరిమాణాల్లో బొజ్జ గణపయ్య విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఉత్సవ కమిటీలు మండపాల కోసం తమకు నచ్చిన విగ్రహాలను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురపాలక సంఘం, స్థానిక అధికారులు మౌలిక వసతుల కల్పనకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...