Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంలో విషాదం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 24, 2026 2:53 PM రంగారెడ్డిGeneral
శంకర్‌పల్లి మండలం ఫతేపూర్‌ మూసీ ఫ్లైఓవర్‌పై విషాద ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...