వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణం చీపురుపల్లివీధిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూకి ఎమ్మెల్యే బేబినాయన, ఉత్సవ కమిటీ సమక్షంలో సోమవారం రాత్రి వేలం నిర్వహించారు.
వేలంలో 116 కిలోల లడ్డూను పట్టణానికి చెందిన సుంకరి సాయి రమేష్, గుడ్ల ప్రసన్నకుమార్ రూ.77,777 దక్కించుకున్నారు. బొబ్బిలి ప్రాంతంలో వినాయకుని లడ్డూ అత్యధిక ధరకు వెళ్లడం ఇదే మొదటిసారి అని భక్తులు అంటున్నారు.
Comments
Loading comments...

